KTR | Now The Protean to  Lead TRS’ Pink Brigade in Telangana | #IdiSangathi

KTR | Now The Protean to Lead TRS’ Pink Brigade in Telangana | #IdiSangathi

విదేశాల్లో ఉన్నతవిద్య…, ఉద్యోగాన్ని పక్కకు పెట్టి… తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఇపుడు వారసత్వం స్వీకరించారు. ఉద్యమపార్టీగా ఉండి..ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులయ్యారు కేటీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడిగా, రాష్ట్ర మంత్రిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన… ఇపుడు రాష్ట్ర పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు.

Related Post: