VRC సెంటర్లో కలెక్టర్.. – NDN News

VRC సెంటర్లో కలెక్టర్.. – NDN News

నెల్లూరు నగరంలో పాక్షిక లాక్డౌన్ అమలును జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు. స్థానిక విఆర్సి సెంటర్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో రాకపోకలు సాగిస్తున్న పలువురు వాహనదారులను నిలిపి.. వారి ఐడి కార్డులు , కోవిడ్ పాస్ లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA

Related Post: