Category: Crypto News

Five animals on the verge of extinction (BBC News Telugu)

జంతువులు మరణించడానికి, జీవజాతులు అంతరించడానికి చాలా తేడా ఉంది. అలా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పులులు, ఏనుగులు, కొన్ని రకాల కోతులు కూడా చేరాయి. అసలు ఈ జంతువులు ఎందుకు అంతరిస్తున్నాయి? ఒకప్పుడు సమృద్ధిగా ఉన్న జీవజాతులు ఇప్పుడు వేళ్లమీద …