Tag: nellore politics
SFI ఏర్పాటై 85 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు VRC సెంటర్లో జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని SFI నేతలు చెప్పారు. జీవో నెంబర్ 35 ను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉదృతం …
బయటకు ఎందుకొచ్చావ్.. VRC దగ్గర.. డైరెక్ట్ గా ఎస్పీ చెక్ చేస్తున్నాడు.. ============================= నెల్లూరులో కర్ఫ్యూ అమలవుతున్న తీరును ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా తిరుగుతూ.. పోలీసులకు పలు సూచనలిచ్చారు. బయట తిరుగుతున్న వారికి …
నెల్లూరు నగరంలో పాక్షిక లాక్డౌన్ అమలును జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు. స్థానిక విఆర్సి సెంటర్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో రాకపోకలు సాగిస్తున్న పలువురు వాహనదారులను నిలిపి.. వారి ఐడి కార్డులు , …
నెల్లూరులో కర్ఫ్యూ కారణంగా షాపింగ్ మాల్స్ కూడా మూతబడ్డాయి. VRC సెంటర్లో పోలీసులు బయట తిరుగుతున్న వాహనదారులను అడ్డుకున్నారు. ఎప్పుడూ సందడిగా కనిపించే మాల్స్ కూడా కళ తప్పాయి. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like …