SFI ఏర్పాటై 85 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నెల్లూరు VRC సెంటర్లో జెండా ఆవిష్కరించారు. విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని SFI నేతలు చెప్పారు. జీవో నెంబర్ 35 ను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉదృతం …
బయటకు ఎందుకొచ్చావ్.. VRC దగ్గర.. డైరెక్ట్ గా ఎస్పీ చెక్ చేస్తున్నాడు.. ============================= నెల్లూరులో కర్ఫ్యూ అమలవుతున్న తీరును ఎస్పీ భాస్కర్ భూషణ్ పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో స్వయంగా తిరుగుతూ.. పోలీసులకు పలు సూచనలిచ్చారు. బయట తిరుగుతున్న వారికి …
నెల్లూరు నగరంలో పాక్షిక లాక్డౌన్ అమలును జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పరిశీలించారు. స్థానిక విఆర్సి సెంటర్ ప్రాంతంలోని పరిస్థితులను సమీక్షించారు. లాక్డౌన్ అమలు జరుగుతున్న నేపథ్యంలో రాకపోకలు సాగిస్తున్న పలువురు వాహనదారులను నిలిపి.. వారి ఐడి కార్డులు , …
నెల్లూరులో కర్ఫ్యూ కారణంగా షాపింగ్ మాల్స్ కూడా మూతబడ్డాయి. VRC సెంటర్లో పోలీసులు బయట తిరుగుతున్న వాహనదారులను అడ్డుకున్నారు. ఎప్పుడూ సందడిగా కనిపించే మాల్స్ కూడా కళ తప్పాయి. ► Download NDN Android App: http://goo.gl/Uvt9YB ► Like …
VRC సెంటర్ లో బీటేసినా.. మినీ బైపాస్ లో మాటేసినా.. చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో కామెంట్ చేసినా.. =================================== నెల్లూరు కుర్రోళ్ళకు స్పీడు ఎక్కువే.. కానీ ఇకపై మాత్రం కుర్రాళ్ల స్పీడుకు బ్రేకులు వేసుకోవాల్సిందే.. లేదంటే అస్సలు కుదరదు.. సరదాగా …
Devotees Participating in Chandi Yagam & Laksha Kumkumarchana at Nellore VRC || ACT24X7HDNEWS Subscribe to ACT 24x7 HD News to watch minute by minute updates, Political News, and popular …
We use cookies to ensure that we give you the best experience on our website. If you continue to use this site we will assume that you are happy with it.